స్వామివారి భూములను అమ్మే హక్కు మీకు లేదు… టీటీడీ ఆస్తుల అమ్మకంపై నాగబాబు కామెంట్స్
మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సంచలన ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయంగా ఆయన చేస్తున్న ట్వీట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. నాథూరాం గాడ్సే పై ట్వీట్