telugu navyamedia

MS Dhoni Cricketer India retirement

ధోనీకి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనలేదు: మేనేజర్‌

vimala p
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తున్నాడని, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడంటూ