telugu navyamedia

MRS. SUBBALAKSHMI ON ZEE5

మార్చి 8న మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ZEE5 వెబ్ సిరీస్ “మిసెస్ సుబ్బలక్ష్మి”

విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మంచు లక్ష్మి. వెండితెర, బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన మంచు లక్ష్మి… ఇప్పుడు వెబ్ సిరీస్