telugu navyamedia

MP Revanth Reddy Cm KCR Nallamala

నల్లమల అడవి బిడ్డలకు తాను అండగా నిలుస్తా: రేవంత్ రెడ్డి

vimala p
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.