రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు- ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్సీ కవిత,