telugu navyamedia

Mla Roja Mothers Day YSRCP AP

అమ్మ నేర్పిన విషయాలు మంచి మనిషిగా మలిచాయి: ఎమ్మెల్యే రోజా

vimala p
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తన తల్లి గురించి చెప్పారు. అమ్మ నేర్పిన విషయాలుతనను ఓ మంచి మనిషిగా మలిచాయని అన్నారు.