telugu navyamedia

Michael Vaughan

భారత జట్టు వర్షంతో బతికిపోతుంది : మైకేల్ వాన్

Vasishta Reddy
మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నామే ప్రారంభం కావాల్సిన ఈ మెగా

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతా : మైకేల్ వాన్

Vasishta Reddy
ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు ముంబై ఇండియన్సే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు. రోహిత్ అసాధారణమైన కెప్టెన్ అని, మైదానంలో

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ను వారం ముందుకు జరపండి : మైకేల్ వాన్

Vasishta Reddy
ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 కోసం భారత్- ఇంగ్లండ్​ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేయడానికి కూడా బీసీసీఐ సిద్దమైందనే వార్తలు వినిపించాయి. సెప్టెంబర్‌ విండో

మైకేల్ వాన్ కు మానసిక మలబద్దకం…

Vasishta Reddy
న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ భారత్​లో పుట్టుంటే కోహ్లీని మించి, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకునేవాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై సల్మాన్

కోహ్లీని తక్కవ చేస్తూ మాట్లాడినందుకు పాక్ క్రికెటర్ ఆగ్రహం…

Vasishta Reddy
మైకేల్ వాన్ పై పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌తో

కోహ్లీ, విలియమ్సన్‌ మధ్య అదే తేడా…

Vasishta Reddy
ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ మాట్లాడుతూ… ‘మూడు ఫార్మాట్లు ఆడే గొప్ప ఆటగాళ్లలో కేన్‌ విలియమ్సన్‌ ఒకడు. విరాట్‌ కోహ్లీకి కేన్ అన్నింటా సమానమే. కాకపోతే

ధోని తర్వాత చెన్నై కెప్టెన్ అతనే : వాన్

Vasishta Reddy
చెన్నై‌ జట్టులో ఎంఎస్ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి జడేజాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మహీ వారసుడిగా అతడే సరైన ఆటగాడని‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు.

రసెల్‌ ఫిట్‌నెస్‌ పై మైకేల్‌ వాన్ కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
మైకేల్‌ వాన్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఆండ్రీ రసెల్‌ శారీరక సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నాడన్నాడు. ఎంతో విలువైన ఆటగాడు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడకపోతే ఆ ప్రభావం టోర్నీ

నటరాజన్ ను ప్రశంసించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్…

Vasishta Reddy
భారత్ లో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమైన దగ్గర నుండి భారత జట్టును విమర్శించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తాజాగా భారత యువ పేసర్ నటరాజన్

భారత ఫిల్డింగ్ పై విమర్శలు గుప్పించిన వాన్…

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో భారత ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. కీలక సమయంలో క్యాచ్‌లు చేజార్చి సులువుగా గెలిచే మ్యాచ్‌ను సంక్లిష్టం

మరోసారి భారత సెలక్టర్లపై వాన్ అసహనం…

Vasishta Reddy
ఇంగ్లండ్ తో జరిగిన మొదటి వన్డే లో భారత ఆటగాళ్ల ఎంపిక పై‌ మైకేల్‌ వాన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్‌ను పక్కనపెట్టినా.. టీ20 సిరీస్‌లో

వారిని చూస్తే సచిన్-సెహ్వాగ్ జోడి గుర్తుకు వచ్చింది : వాన్

Vasishta Reddy
రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు ఒకప్పటి వీరేందర్ సెహ్వాగ్-సచిన్ టెండూల్కర్ జోడీని గుర్తుకుతెచ్చారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో భారత జట్టుకి అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ