telugu navyamedia

Mentally Unsound Techie Halchal HYd

బంజారాహిల్స్‌లో రాళ్లతో యువకుడు హల్‌చల్‌

vimala p
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3లో మతిస్థిమితం లేని ఓ యువకుడు వీరంగం సృష్టించారు. దుస్తులులేకుండా న్యూసెన్స్‌కు పాల్పడుతూ రాళ్లతో అటునుంచి రాకపోకలు సాగిస్తున్నవారిపై దాడి చేశాడు.