telugu navyamedia

may11th

మే 11 మంగళవారం దినఫలాలు: సంతోషం, ప్రయాణాలు

Vasishta Reddy
మేషం : స్థిరాస్తిని అమ్మటానికి చేయు యత్నాలు వాయిదాపడతాయి. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. వృత్తుల వారికి ప్రముఖులతో