telugu navyamedia

may 18th

మే 18 మంగళవారం దినఫలాలు

Vasishta Reddy
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. వాహనాలు కొంటారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ వుండదు. విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు