telugu navyamedia

Man accused of burning woman arrested

మహిళా కానిస్టేబుల్‌ పై పెట్రోల్ పోసి కాల్చి చంపిన మరో కానిస్టేబుల్

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సదాశివపేట మండం కోనాపూర్‌లో ఓ కానిస్టేబుల్ యువతిపై పెట్రోల్ పోసి కాల్చి చంపడం కలకలం రేపుతోంది.