telugu navyamedia

Makaravilakku festival

శ‌బరిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి అనుమ‌తి..

navyamedia
కేరళలోని శ‌బరిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి భ‌క్తుల ద‌ర్శ‌నానికి అధికారులు అనుమ‌తి ఇచ్చారు. ఈవేళ‌ నుంచి శ‌మ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి రోజుకు 30 వేల మంది భ‌క్తుల‌ను అనుమ‌తించ‌నున్నారు.