telugu navyamedia

Mahira Khan talks about me too movement

మీటూ మిస్యూజ్ వల్ల మిగిలేది మరణమే : బాలీవుడ్ నటి

vimala p
మీటూ ఉద్యమాన్ని ముందు మొదలు పెట్టింది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. 15 ఏళ్ల క్రితం నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.