telugu navyamedia

Love Pair Suicide Attempt Bhadradri

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి, ప్రియురాలు పరిస్థితి విషమం

vimala p
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. పినపాక మండలం, ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన చిన్నిస్వామి(22), ఓ యువతి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు.