telugu navyamedia

loard mahalaxmi

రేపే శ్రావణ మాసము ప్రారంభం..

navyamedia
శ్రావణ మాసము తెలుగు వారికి చాలా ప‌విత్ర‌మైది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి.