telugu navyamedia

KTR Congratulates National Award Winners

“మహానటి”కి కేటీఆర్ శుభాకాంక్షలు

vimala p
2018 సంవత్సరానికిగాను 66వ జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఈ సంద‌ర్భంగా విజేత‌ల‌ని చిరంజీవి, రాజ‌మౌళి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అభినందించారు.