కనకమామిడి ఫామ్ హౌస్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు..
సినీ దిగ్గజం, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిశారు. కొంతకాలంగా మధుమేహం,