*రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం *రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు *ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని
రెబల్ స్టార్ కృష్ణం రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స