పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిస్టారికల్ చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ తెరకెక్కుతోంది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.