telugu navyamedia

Kovvur MLA Nallapureddy Prasanna Kumar Reddy

సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే ..

navyamedia
కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి చిత్ర‌ప‌రిశ్ర‌మ వాళ్ల‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అస‌లు ఈ ఆంధ్ర‌రాష్రంలో జ‌న‌గ్ మోహ‌న్‌రెడ్డి అనే ముఖ్య‌మంత్రి ఉన్నాడ‌నే  అనుకుంటున్నారా?