telugu navyamedia

Kondampi constitution TDP campaign

కొండపిలో టీడీపీ గెలుపు కోసం.. ఏకమైన తెలుగు తమ్ముళ్లు!

ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీలో నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావ అనంతరం రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే నాలుగు పర్యాయాలు టీడీపీ గెలుపొందగా, నాలుగు పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు.