telugu navyamedia

kollywood hero vishal

నటుడు విశాల్​కు షాకిచ్చిన హైకోర్టు : రూ.15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..

navyamedia
తమిళ నటుడు విశాల్​కు మద్రాస్​ హైకోర్టులో చుక్కెదురైంది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ ను ఆదేశించింది.