telugu navyamedia

knowledge

జ్ఞానం, విజ్ఞానం ఈ రెండిటికి తేడా ఏమిటి?

Vasishta Reddy
జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు అందిన సమాచారాన్ని జ్ఞానం అంటారు. ఆ అందిన జ్ఞానాన్ని శాస్త్రీయదృక్పదం పద్దతిలో ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు విడదీసి చూడడమే విజ్ఞానం అంటాం..