telugu navyamedia

KKR target 123 runs

ఐపీఎల్ 2021 : కేకేఆర్ టార్గెట్ ఎంతంటే…?

Vasishta Reddy
కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు షాక్ ఇచ్చింది కేకేఆర్.