telugu navyamedia

Kashmir terrorist vechicle blast

కశ్మీరులో రెచ్చిపోయిన ఉగ్రవాదులు .. సైనిక వాహనం ధ్వంసం

vimala p
జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో శుక్రవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఐఈడీ పేలుడులో ఓ సైనిక వాహనం ధ్వంసమైంది. జహీద్‌బాగ్ గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ వాహనం 55