ఉగ్రదాడిపై కేసీఆర్ కలత..పుట్టినరోజు వేడుకలకు దూరం!vimala pFebruary 15, 2019 by vimala pFebruary 15, 20190933 జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉగ్రదాడినిఆయన తీవ్రంగా ఖండించారు. Read more