telugu navyamedia

Kamalahasan vote in chennai

క్యూలో నిలబడి ఓటేసిన సినీ ప్రముఖులు

vimala p
దేశవ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.