telugu navyamedia

Kalyan Dev complains to police against instagram posts

చిరంజీవి చిన్నల్లుడికి వేధింపులు… సైబర్ పోలీసులకు ఫిర్యాదు

vimala p
మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు కళ్యాణ్ దేవ్‌కు సోషల్ మీడియాలో వేధింపులు ఎదుర‌య్యాయి. ఆయ‌న వ్య‌క్తిగ‌త‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొంద‌రు ఆయ‌న్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్స్ చేశారు.