కుప్పంలోనే కుదేలైన చంద్రబాబు ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు.
ఏపీ లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి… తొలి విడత ఎన్నికలు ముగియడంతో.. రెండో విడతకు సిద్ధమవుతోంది ఎస్‌ఈసీ.. అయితే, పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు