నన్ను నేను నిరూపించుకునే వరకు ఈ విమర్శలు వస్తూనే ఉంటాయి… జాన్వి కపూర్
ప్రతిభ ఉన్న వాళ్లకు కాకుండా స్టార్‌ల వారసులకు, బంధువులకు మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయని ఇటీవలి కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. `కాఫీ విత్ కరణ్` కార్యక్రమానికి హాజరైన హీరోయిన్