telugu navyamedia

Janata curfew in Hyderabad Telangana

జనతా కర్ఫ్యూతో బోసిపోయిన బాగ్యనగరం

vimala p
హైదరాబాద్‌ నగరంలో జనతా కర్ఫ్యూ కొనసాగుతుంది. నగరంలోని ప్రధాన రోడ్డు మార్గాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగర వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూతో బాగ్యనగరం బోసిపోయింది. ఆర్టీసీ