telugu navyamedia

jan 6th

జనవరి 6 బుధవారం దినఫలాలు : రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఉత్సాహం

Vasishta Reddy
మేషం : ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.