telugu navyamedia

jakkula nageswara rao

నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మృతి

navyamedia
టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. లవ్ జర్నీ, అమ్మా నాన్న ఊరెళితే, వీడు సరైనోడు చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వరరావు(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.