telugu navyamedia

Jagan YSRCP Arogyasree Andhra Pradesh

“ఆరోగ్యశ్రీ” మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ సర్కార్

vimala p
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ పథక విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది.