telugu navyamedia

IT officials raid houses of Sandalwood actors

కన్నడ హీరోల ఇళ్లల్లో ఐటీ దాడులు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం?

vimala p
కన్నడ చిత్ర పరిశ్రమలో ఐటీ శాఖ గురువారం భారీ ఎత్తున దాడులు నిర్వహించింది. స్టార్‌ హీరోలు యశ్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, కిచ్చా సుదీప్‌, శివరాజ్‌కుమార్‌ నివాసాలపై దాడులు