telugu navyamedia

ISRO launches GSLV-F10 Mission

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలం

navyamedia
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలమైంది. క్రయోజనిక్ దశలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. వాహక నౌక ప్రయాణించాల్సిన మార్గంలో