telugu navyamedia

Hyderabad Chandanagar Ciggarets

సిగరెట్ల గోదాంలో చోరీ..రూ.60 లక్షల సొత్తు అపహరణ

vimala p
హైదరాబాద్ చందానగర్ లోని ఓ సిగరెట్ల గోదాంలో చోరీ జరిగింది. నిన్న ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు.