telugu navyamedia

Horse Riding in Las Vegas

విజ‌య్‌, అనన్యతో హార్స్ రైడింగ్..

navyamedia
డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా​ సినిమా ‘లైగర్. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.