telugu navyamedia

Harishrao counter Kondapochamma sagar

కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి: హరీశ్ రావు

vimala p
తెలంగాణలో ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ కాలువకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.