అంబేద్కర్ జిల్లా రావులపాలెంలో కాల్పుల కలకలం.. వ్యాపారిపై తుపాకీ, నాటు బాంబులతో దాడి.
కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణరెడ్డిపై ఇద్దరు దుండగులు తుపాకీతో దాడి చేశారు. ఈ క్రమంలో