telugu navyamedia

Gujarati Family Performs Couple Gets Engagement Video Calling

సెల్ ఫోన్ లో’నిశ్చితార్థం’  షాక్ లో బంధువులు..

vimala p
మా ఇంట్లో నిశ్చితార్థం ఉంది మీరంతా తప్పకుండా రండి అని పిలిస్తే బంధుమిత్రులంతా వెళ్లారు. నిశ్చితార్థం ముహూర్తం దగ్గరపడింది. అమ్మాయి, అబ్బాయి కూర్చోవటానికి పీటలు కూడా వేశారు.