telugu navyamedia

GHMC polls Campaign

గ్రేటర్ ఎన్నికల ప్రచారం పై ఈసీ స్పష్టత…

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రచారం పీక్‌కు చేరుకుంది.. డిసెంబర్‌ 1వ తేదీన పోలింగ్‌ జరగనుండగా… అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి..