telugu navyamedia

Former MLA Annapurna Resign TDP

తెలంగాణలో టీడీపీకి మరో షాక్..అన్నపూర్ణమ్మ రాజీనామా

vimala p
మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో తెలంగాణ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఏలేటి అన్నపూర్ణమ్మ టీడీపీకి రాజీనామా చేశారు.