telugu navyamedia

Floods In AP

పాలకుల వైఫల్యం… ప్రజలకు శాపం

navyamedia
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం వరదల విషయంలో విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా