telugu navyamedia

Fire Brand Kangana Ranaut Demands Drug Test For Four Star Actors

“కొకైన్ బానిసలు”… నలుగురు స్టార్ హీరోల పేర్లు బయటపెట్టిన కంగనా

vimala p
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ ఇష్యూపై ఏకంగా నలుగురు హీరోల పేర్లు బయట పెట్టడం సంచలనంగా మారింది.