telugu navyamedia

Fire accident SBI prakasam Dist

ప్రకాశం జిల్లా ఎస్‌బీఐ లో అగ్ని ప్రమాదం

vimala p
ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంకు) లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు