telugu navyamedia

Fire Accident New york city

న్యూయార్క్‌లో ఘోర అగ్ని ప్రమాదం..

navyamedia
అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.