telugu navyamedia

february 7th

ఫిబ్రవరి 7, సోమ‌వారం రాశిఫలాలు..

navyamedia
మేషరాశి.. నూత‌న కార్యాల‌యాల‌కు శ్రీకారం చూడ‌తారు. బంధువుల‌తో స‌ఖ్య‌త ఏర్ప‌డుతుంది. స్నేహితుల‌తో విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు ప్రమోష‌న్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. బయటకు