ఫిబ్రవరి 16, బుధవారం రాశిఫలాలుnavyamediaFebruary 16, 2022 by navyamediaFebruary 16, 20220540 మేషరాశి.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాల్లో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి ఉంటుంది. Read more