ఫిబ్రవరి 10, గురువారం రాశిఫలాలు..navyamediaFebruary 10, 2022 by navyamediaFebruary 10, 20220534 మేషరాశి.. చేపట్టిన పనులు కొలక్కివస్తాయి. బంధువులతో గొడవలు పడతారు.విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఉపాధ్యాయులతో మాటపడవలసి వస్తుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. Read more